Get Mystery Box with random crypto!

Telangana PSC

Logo of telegram channel telanganapsc — Telangana PSC T
Logo of telegram channel telanganapsc — Telangana PSC
Channel address: @telanganapsc
Categories: Uncategorized
Language: English
Subscribers: 2.26K
Description from channel

Telangana Group2 Aspirants Channel

Ratings & Reviews

2.50

2 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

0

4 stars

1

3 stars

0

2 stars

0

1 stars

1


The latest Messages

2022-06-04 05:22:33 Telangana PSC pinned «Today is Last date for G1 Application»
02:22
Open / Comment
2022-06-04 05:22:29 Today is Last date for G1 Application
950 views02:22
Open / Comment
2022-04-27 05:48:00 G1 Notification , All the Best
1.9K views02:48
Open / Comment
2022-04-02 06:32:08 మీకు మరియు మీ కుటుంబసభ్యులకు శ్రీ శుభకృత్ నామసంవత్సర శుభకాంక్షలతో మన Telangana PSC Team

మన ఛానెల్ సభ్యత్వాన్ని నూతన దశదిశలా చేరువ చేస్తున్న మిత్రులందరికీ TelanaganaPSC Team తరుపున కృతజ్ఞతలు


స్వతహాగా స్వీయ నిర్బంధం పాటిద్దాం-
వ్యాధి రహిత భావి భారతాన్ని నిర్మిద్దాం

telegram.me/telanganapsc
2.6K views03:32
Open / Comment
2022-03-28 05:27:53
Further News Gothrough Today EENADU
2.7K views02:27
Open / Comment
2022-03-09 11:25:29 గడియారం మోగుతుంది, ఇంకా నిద్రమత్తులో ఉంటే ఎలా మిత్రమా !
2.8K views08:25
Open / Comment
2021-07-26 03:38:28
ములుగు జిల్లా పాలంపేటలోని చారిత్రక రామప్ప దేవాలయాన్ని ప్రపంచ వారసత్వ కట్టడంగా (వరల్డ్ హెరిటేజ్ సైట్ ) యునెస్కో గుర్తించడం పట్ల ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు హర్షం వ్యక్తం చేశారు. కాకతీయ రాజులు అత్యంత సృజనాత్మకంగా, శిల్ప కళా నైపుణ్యంతో తెలంగాణలో సృష్టించిన ఆధ్యాత్మిక, సాంస్కృతిక సంపద దేశంలోనే ప్రత్యేకమైనదన్నారు. స్వయం పాలనలో కూడా తెలంగాణ చారిత్రక వైభవానికి, ఆధ్యాత్మిక సంస్కృతికి పూర్వ వైభవం తేవడం కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని సీఎం అన్నారు. కాకతీయ రేచర్ల రుద్రుడు నిర్మించిన రామప్పను, ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తింపు కోసం మద్దతు తెలిపిన యునెస్కో సభ్యత్వ దేశాలకు, సహకరించిన కేంద్ర ప్రభుత్వానికి సీఎం ధన్యవాదాలు తెలిపారు. కృషి చేసిన తెలంగాణ ప్రజా ప్రతినిధులను, ప్రభుత్వాధికారులను సీఎం అభినందించారు.
4.5K views00:38
Open / Comment
2021-04-15 06:22:19 TSPSC SrAsst+JrAsst Application 10% EWS Reservation తో 19 April నుండి అందుబాటులోకి రానున్నాయి
5.2K views03:22
Open / Comment