🔥 Burn Fat Fast. Discover How! 💪

చిట్టి చిట్టి కథలు బౌద్ధ వాగ్మయం ప్రకారం రాజాగృహంలో నివసి | Andhra PSC

చిట్టి చిట్టి కథలు

బౌద్ధ వాగ్మయం ప్రకారం రాజాగృహంలో నివసించే సాతుడు అనే యక్షుడిని ప్రజలు దైవంగా భావించి పూజించేవారు.

ఇతని కుమార్తె అభిరాతి (హారితి ) శిశువుల్ని భక్షించడం చూసి, సోదరుడు సాతగిరి గౌతమ బుద్ధుని దగ్గరకు తీసుకువెళ్లి ధర్మ ప్రబోధన చేయించడంతో

భక్షకురాలు నుండి రక్షకురాలు గా మారింది

కాలక్రమంలో ప్రజలు దేవతగా భావించడం మొదలుపెట్టి, ఇక్ష్వాకులు కాలం నాటికి సంతాన కోసం మరియు సంతాన రక్షకురాలుగు ఆలయం కట్టి పూజించడం మొదలు పెట్టారు