Get Mystery Box with random crypto!

గతంలో చేసిన తప్పులు తెలుసుకొని, ప్రస్తుతం అవి చేయకుండా ఉంటే భవ | Cyberabad Traffic Police

గతంలో చేసిన తప్పులు తెలుసుకొని, ప్రస్తుతం అవి చేయకుండా ఉంటే భవిష్యత్తు బాగుంటది.

మీ బండిపై పడిన చలానాలు చూసుకొని, మళ్ళీ ఆ ఉల్లంఘనలు చేయకండి.

నిన్న జీడిమెట్ల లో జరిగిన ప్రమాదంలో ఇద్దరు గాయపడ్డారు.