🔥 Burn Fat Fast. Discover How! 💪

ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా మరియు రోడ్డు భద్రత దృష్ట్యా అరమైస | Cyberabad Traffic Police

ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా మరియు రోడ్డు భద్రత దృష్ట్యా అరమైసమ్మ గుడి దగ్గర గల లేబర్ అడ్డ కూలీలు రోడ్డుపై వేచి ఉండకుండా ప్రత్యేక స్థలం కేటాయించాలని మున్సిపాలిటీ అధికారులను కోరిన మాదాపూర్ ట్రాఫిక్ డివిజన్ ACP మరియు గచ్చిబౌలి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్.