Get Mystery Box with random crypto!

ప్రతి విద్యార్థికి రోడ్డు భద్రతపై కనీస అవగాహన ఉండాలనే ఉద్దేశ్య | Cyberabad Traffic Police

ప్రతి విద్యార్థికి రోడ్డు భద్రతపై కనీస అవగాహన ఉండాలనే ఉద్దేశ్యంతో సైబరాబాద్ పరిధిలో అన్ని పాఠశాలలో రోడ్డు భద్రతా పాఠాలు చెప్తున్నా సైబరాబాద్ ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్.

నిన్న ZPHS మాదాపూర్ మరియు శారదా హై స్కూల్, కొండాపూర్ లో అవగాహన కల్పించాము.
#RoadSafetyCyberabad