IMPACT FOUNDATION INVITING ALL Thousands of Sales Jo | Inspiring Thoughts
IMPACT FOUNDATION INVITING ALL
Thousands of Sales Jobs are available in market .
నిరుద్యోగ మిత్రులకు, వ్యాపారస్తులకు, వ్యాపారం లో అభివృద్ధి చెందాలనుకున్న వారికి,ప్రతి ఒక్కరికి మా పత్యేక ఆహ్వానం.
ఇంపాక్ట్ ఫౌండేషన్ ఫౌండర్ గంపా నాగేశ్వర రావు గారి పర్యవేక్షణ లో నేటి యువత ఉజ్వల భవిష్యత్ కొరకు, ప్రతి ఒక్కరికి జీవితం లో వారు ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి వెళ్ళటానికి Sales & Marketing కోర్సు ను అందరికి అందుబాటులో జూమ్ ద్వారా సేల్స్ మరియు మార్కెటింగ్ లో అనుభవము కలవారు, మార్కెటింగ్ హెడ్స్ మరియు కంపెనీ అధినేతలతో ప్రతి రోజు ఒకరి తో తరగతులు నిర్వహించడం జరుగుతుంది.