Get Mystery Box with random crypto!

శుభోదయం * * *** * * ------------------------ | Inspiring Thoughts

శుభోదయం
* * *** * *
------------------------
మహనీయుని మాట
------------------------
ఎవరికీ తలవంచనిది ఆత్మగౌరవం.
ఎవరి ముందు చేయి చాచనిది ఆత్మాభిమానం.
ఎవరినీ కాదనలేనిది ఆత్మీయత.
ఈ మూడు కలిసిన జీవితమే ఆదర్శనీయం.
------------------------
నేటి మంచిమాట
------------------------
ఎవరికి నీ విలువ అర్ధం
కాదో వారిని పట్టించుకోకు.
ఎవరు నీ విలువను గౌరవిస్తారో
వారిని అశ్రద్ధ చేయకు