🔥 Burn Fat Fast. Discover How! 💪

APPSC - నవంబర్ 2021 సెషన్ డిపార్టుమెంటు టెస్ట్ నోటిఫికేషన్ సమా | Job Maama

APPSC - నవంబర్ 2021 సెషన్ డిపార్టుమెంటు టెస్ట్ నోటిఫికేషన్ సమాచారం :

అప్లికేషన్ ఆన్లైన్ తేదీలు : 02.12.2021 నుంచి 22.12.2021 వరకు
అప్లికేషన్ ఫీజు : ₹ 500/- (పేపర్ కు )
దరఖాస్తు విధానం : ఆన్లైన్*
నోటిఫికేషన్ /దరఖాస్తు చేయు వెబ్ సైట్ : http://bit.ly/30Iioqe.
పరీక్ష విధానం : పేపర్ కోడ్ ఆధారంగా Objective / Conventional mode లో ఉంటుంది.
పరీక్ష సమయం : Objective - 2 గంటలు / Conventional mode - 3 గంటలు.
పరీక్ష జరుగు ప్రదేశం : అన్ని జిల్లాల్లో
మే 2021 సెషన్ డిపార్టుమెంటు టెస్ట్ నోటిఫికేషన్ ను ఇందులో కలుపుతూ ఇవ్వటం జరిగింది.
-------------------------------------------------------------
Share To All
Join More Updates :
t.me/jobmaama