ఇదీ సంగతి
ఉదయం 10am: భారత్ క్షమాపణ చెప్పాలి అని డిమాండ్ చేస్తున్నాం - ఖతార్
మధ్యాహ్నం 2pm: భారత్ క్షమాపణ కోసం ఎదురుచూస్తున్నాం - ఖతార్
సాయంత్రం 6pm: మాకు గోధుమలు & బాస్మతి బియ్యం తక్షణ అవసరం - ఖతార్
రాత్రి 8pm: మేమే వచ్చి క్షమాపణలు చెబుతాం గోధుమలు & బాస్మతి బియ్యం కోసం - ఖతార్
మరుసటి ఉదయం 6am: ఖతార్ విమానాలు 2 రద్దు, ప్రయాణీకులు తమ టిక్కెట్లు రద్దు చేయడంతో - ఖతార్
నిప్పు తో చెలగాటం ఎందుకు ఆడకూడదో అర్థం అయ్యింది - ఖతార్ కి
అక్కడున్న చెత్త గాళ్ళకి అర్ధం అయింది, మోదీ అంటే ఏందో.. ఇక్కడ ఉన్న సంకరజాతి, నపుంసకులకే ఇంకా అర్ధం అవ్వట్లేదు..
గుర్తు పెట్టుకోండి.. ఈ దేశం ఒక దేశ భక్తుడి చేతిలో అత్యంత సుభిక్షంగా సురక్షితంగా ఉంది..
స్నేహంగా ఉంటే అందలం ఎక్కిస్తాడు..కాదు కుదరదు.. మాకు నరేంద్ర మోదీతో పడదు అనుకుంటే ప్రపంచ పటంలో మిమ్మల్ని ఏకాకిని చేస్తాడు.. #TrustModi