🔥 Burn Fat Fast. Discover How! 💪

Token of Appreciation Gift for Balakrishna Mandapati Sir from | Balu_polity& current affairs

Token of Appreciation Gift for Balakrishna Mandapati Sir from Unacademy Learners (Speaking out from Heart)

మీతో ప్రయాణిస్తే తెలుస్తుంది నాకోసం మా గురువులు ఎంతగా శ్రద్ధ తీసుకునేవారు
మాకు బోధించే ఒక్కొక్క మాట వెనుక ఎంత ఆలోచన ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటారు అని.

మన కోసం ఆలోచించే తల్లిదండ్రులు ఎప్పుడూ పక్కనే ఉంటారు. కానీ మా గురించి ఆలోచించే గురువులు (మీరు) మాత్రం దూరంగా ఉండి మా సంతోషాన్ని కోరుకుంటారు. We respect your commitment.

అమ్మ చేతులు పట్టుకొని ముందుకు నడిపిస్తుంది. నాన్న భుజాల మీద ఎత్తుకొని ముందుకు నడిపిస్తాడు. గురువు ఒక్కడే తన శిష్యుడు తన మేధస్సు ద్వారా ముందుకు వెళ్లడానికి ప్రోత్సహిస్తాడు. Thanks to you Sir to constantly push us to achieve more.

ఒక మామూలు మనిషి చెప్పే మంచి మాటల్లో కన్నా ఒక గురువు ( మీ) కోపంలో ఉన్న ఆవేదనకి అర్థం ఎక్కువ. మేము క్లాసులో చెప్పే “Understood Sir” అనే మాట నుండి “I Stood 1st in Exam” అన్న మాట వినే వరకూ నిద్రపోని మీలాంటి గురువులందరికీ నమస్సుమాంజలి

Thank you so much Sir.