Get Mystery Box with random crypto!

ఆన్లైన్ స్కాలర్షిప్ మోక్ టెస్ట్ మరో 10 నిమిషాలలో - డియర్ స్టూడ | VMR Logics

ఆన్లైన్ స్కాలర్షిప్ మోక్ టెస్ట్ మరో 10 నిమిషాలలో - డియర్ స్టూడెంట్స్!!! VMR లాజిక్స్ ఆన్‌లైన్ మరియు ఆఫ్‌లైన్ మోడ్‌లో ఈరోజు ఉదయం 10 గంటలకు SI & కానిస్టేబుల్ ఆస్పిరెంట్ల కోసం ఉచిత మాక్ టెస్ట్‌ని నిర్వహించబోతోంది. టాప్ ర్యాంకర్లకు నగదు బహుమతులు మరియు ఫీజు రాయితీ అందుబాటులో ఉంది. SI ఆన్లైన్ స్కాలర్షిప్ మోక్ టెస్ట్ (ఈరోజు ఉదయం 10 గంటలకు ) ఎలా వ్రాయాలి?? ఆన్లైన్ మోక్ టెస్ట్ వ్రాయాలనుకునే విద్యార్థులు మీరు VMR లాజిక్స్ అప్ ఓపెన్ చేయగానే హోమ్ పేజీ లో బ్యానెర్లు క్రింద మీకు ఎక్సమ్ లింక్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేసి మీరు మీ టెస్ట్ ను ఆట్టెంప్ట్ చేయవచ్చు. టెస్ట్ లింక్ మీకు ఈరోజు ఉదయం 10 గంటల నుండి 10:15 AM వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. కాబట్టి మీరు కరెక్ట్ సమయానికి లాగిన్ కండి. 10 :15 AM తరువాత మీకు టెస్ట్ అందుబాటులో ఉండదు. ప్రతి విద్యార్థికి, మోక్ టెస్ట్ కేవలం ఒక్క ఆట్టెంప్ట్ మాత్రమే ఉంటుంది. కాబట్టి మీరు జాగ్రత్తగా టెస్ట్ ను ఆట్టెంప్ట్ చేయండి.