2021-08-18 18:11:16
burpsuite practical video link: https://www.voiceoftelugu.net/burpsuite-basics/ ప్రతి ప్రాక్టికల్ వీడియో వెబ్సైటు లో(www.voiceoftelugu.net ) రిలీజ్ చేయబడుతుంది. కొన్ని రోజుల వరకు వీడియో రిలీజ్ updates ని టెలిగ్రామ్ లో అప్లోడ్ చేస్తాం.
Channel కి 1st strike వచ్చింది ఒక వారం వరకు videos upload చేయడానికి రాకుండా youtube చేసింది..కాబట్టి ఒక వారం వరకు ఎలాంటి videos రాకపోవచ్చు కానీ telegram channel ద్వారా website లో videos పెడతాం.. don't worry. website link : voiceoftelugu.net