🔥 Burn Fat Fast. Discover How! 💪

చిట్టి చిట్టి కథలు సోమదేవుని కథసరిత్సగారం ప్రకారం దీపకర్ | Andhra PSC

చిట్టి చిట్టి కథలు

సోమదేవుని కథసరిత్సగారం ప్రకారం దీపకర్ణ మహారాజు భార్య సక్తిమతి పాముకాటుతో మరణించిడంతో , భార్య మీద ఉన్న ప్రేమతో మరొక వివాహానికి నిరాకరిస్తాడు

కలలో ఒక సాధువు చెప్పిన మాటలతో అడవికి వేటకు వెళ్లిన దీపకర్ణునికి సింహాన్ని(సాతుడు అనే యక్షుడు) అధిరోహించని బాలుడు కనబడుతాడు , సాతుడు కి ఇచ్చిన మాట ప్రకారం ఆ బాలుడిని తన రాజ్యానికి రాజుగా ప్రకటిస్తాడు

Note # పై కథలు ఆంధ్రులు అనే తెగ వారికి యక్షులు,నాగులు ఇతరత్రా తెగ వారితో సంబందాలు ఉన్నాయని అని తెలుసుకోవడానికి చారిత్రక ఆధారాలు