🔥 Burn Fat Fast. Discover How! 💪

చిట్టి చిట్టి కథలు జినప్రభాసూరి ప్రతిష్టానపురకల్పం ప్రకా | Andhra PSC

చిట్టి చిట్టి కథలు

జినప్రభాసూరి ప్రతిష్టానపురకల్పం ప్రకారం నాగరాజు కారణంగా గర్భవతి అయినా బ్రాహ్మణ స్త్రీ ఒక కుమ్మరి ఇంటిలో ఆశ్రయం పొంది ఒక బాలుడికి జన్మనిస్తుంది

ఆ బాలుడు పెరిగి పెద్దవాడై తన మిత్రులకి మట్టి తో ఏనుగు, గుర్రాలను బొమ్మలగా చేసి ఇస్తూ (వాహనాలు ఇస్తున్నాడు కాబట్టి) సాలివహనుడుగా పేరు పొందుతాడు

విక్రమాదిత్యుని దండయాత్ర గురించి విని ,తన తండ్రి నాగరాజు సహాయంతో మట్టిబొమ్మలకి ప్రాణం పోసి యుద్ధం లో గెలుస్తాడు

Note # పై కథ దక్షిణ భారతంలో వ్యాప్తి చెందిన బౌద్ధమతం కులకుడ్యాలని కూల్చివేసి, వర్ణాంతర వివాహాలు జరగడానికి అవకాశం ఇచ్చిందని ఆధారం