🔥 Burn Fat Fast. Discover How! 💪

చిట్టి చిట్టి కథలు రాజ శేఖరుడు రచించిన కావ్యమీమాంస ప్రకా | Andhra PSC

చిట్టి చిట్టి కథలు

రాజ శేఖరుడు రచించిన కావ్యమీమాంస ప్రకారం కుంతల సతకర్ణి కుంతల దేశంలో జన్మించినట్లు తెలుస్తుంది

రాజ్య అంతఃపురంలో ప్రాకృత భాషలోనే మాట్లాడాలి అని ఆజ్ఞ జారీ చేయడం, సాహిత్యంపై ఉన్న ఇష్టం తెలియజేస్తుంది

రాణి మలయవతి తో జల క్రీడల ఆడుతూ , రాజన్ మా మోద కైస్తాడయ(నీటితో కొట్టవద్దు) అని చెప్పగా , సంస్కృతం తెలియని రాజు లడ్డులు తెప్పిచడం చూసి అవహేళన చేస్తుంది

ఈ అవహేళన తట్టుకోలేని రాజు , కరర్తి ( చేతి వేళ్ళని కత్తెర గా ఉపయోగించి ) అనే శ్రుంగార క్రీడా ద్వారా బుద్ది చెపినట్టు వాత్సాయణుడి కామ శాస్త్రం తెలుపుతుంది

అవమాన భారం తగ్గక పోవడంతో, రాజు సభలో సంస్కృతం నేర్చుకోవడానికి ఎన్ని రోజులు పడుతుంది అని అడుగగా ?

గుణాఢ్యుడు సామాన్య మనిషికి 12 సంవత్సరాలు , మీకు 6 సంవత్సరాల్లో నేర్పిస్తాను అని చెప్పడం విని సర్వవర్మ 6 నెలలో నేర్పిస్తాను అని చెప్పడం జరుగుతుంది

6 నెలలో సంస్కృతం నేర్పిస్తే , ప్రాకృతం, సంస్కృతం, దేశాభాషాలు ఏవి కూడా తాను ఉపయోగించను అని శపథం చేస్తాడు

Note # పై కథ శాతవాహన కాలంలో ప్రాకృతం భాష కి ఉన్న ఆదరణ , తరువాతి కాలంలో (కుంతల సతకర్ణి ) సంస్కృతనికి కూడా లభించిందని తెలియజేస్తుంది