🔥 Burn Fat Fast. Discover How! 💪

మిత్రులందరికీ విజ్ఞప్తి మన ఛానెల్ నిర్వాహకుల ఆలోచన విధానం పరీక | Andhra PSC

మిత్రులందరికీ విజ్ఞప్తి మన ఛానెల్ నిర్వాహకుల ఆలోచన విధానం పరీక్ష పద్ధతికి ఎంత చేరువలో ఉందో ఇటీవల జరిగిన AEE Exam పరిశీలిస్తే తేటతెల్లమవుతుంది

ఆంద్రప్రదేశ్ విభజన చట్టం ఎంత ఆవశ్యకత ఉందొ మన ఛానెల్ లో ఇటీవల మరొక్కసారి కూడా తెలియజేసము , మరొక్కమారు కూడా తెలియజేస్తున్నాం


విభజన చట్టం అనేది సిలబస్ లో ఒక అంశం కాదు , మన భవిష్యత్ , ప్రభుత్వ అధికారులు అయ్యే ప్రతి ఒక్కరికి ఈ అంశం మీద క్షుణ్ణంగా అవగాహన కలిగి ఉన్నపుడే మీ ఉద్యోగ బాధ్యత పరిపూర్ణం నిర్వహించగలుగుతారు

చరిత్ర తనని తాను పునరావృతం చేసుకొంటుంది అన్నది నానుడి , ఆ కోణంలో పరీక్షను బట్టి ఈ అంశం నుండి అడిగే ప్రశ్నల సంఖ్య మారవచ్చు కానీ ప్రశ్న లేకుండా మాత్రం ఉండదు