Get Mystery Box with random crypto!

Andhra PSC

Logo of telegram channel andhrapsc — Andhra PSC A
Logo of telegram channel andhrapsc — Andhra PSC
Channel address: @andhrapsc
Categories: Uncategorized
Language: Not set
Subscribers: 3.81K
Description from channel

APPSC Group2 Aspirants Channel

Ratings & Reviews

2.67

3 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

0

4 stars

1

3 stars

0

2 stars

2

1 stars

0


The latest Messages 3

2021-01-20 06:20:10 చిట్టి చిట్టి కథలు

సోమదేవుని కథసరిత్సగారం ప్రకారం దీపకర్ణ మహారాజు భార్య సక్తిమతి పాముకాటుతో మరణించిడంతో , భార్య మీద ఉన్న ప్రేమతో మరొక వివాహానికి నిరాకరిస్తాడు

కలలో ఒక సాధువు చెప్పిన మాటలతో అడవికి వేటకు వెళ్లిన దీపకర్ణునికి సింహాన్ని(సాతుడు అనే యక్షుడు) అధిరోహించని బాలుడు కనబడుతాడు , సాతుడు కి ఇచ్చిన మాట ప్రకారం ఆ బాలుడిని తన రాజ్యానికి రాజుగా ప్రకటిస్తాడు

Note # పై కథలు ఆంధ్రులు అనే తెగ వారికి యక్షులు,నాగులు ఇతరత్రా తెగ వారితో సంబందాలు ఉన్నాయని అని తెలుసుకోవడానికి చారిత్రక ఆధారాలు
2.5K viewsedited  03:20
Open / Comment
2021-01-19 06:23:03 To make Ap History Simple , We introduce Chitti Stories
2.4K views03:23
Open / Comment
2021-01-19 06:22:06 చిట్టి చిట్టి కథలు

బౌద్ధ వాగ్మయం ప్రకారం రాజాగృహంలో నివసించే సాతుడు అనే యక్షుడిని ప్రజలు దైవంగా భావించి పూజించేవారు.

ఇతని కుమార్తె అభిరాతి (హారితి ) శిశువుల్ని భక్షించడం చూసి, సోదరుడు సాతగిరి గౌతమ బుద్ధుని దగ్గరకు తీసుకువెళ్లి ధర్మ ప్రబోధన చేయించడంతో

భక్షకురాలు నుండి రక్షకురాలు గా మారింది

కాలక్రమంలో ప్రజలు దేవతగా భావించడం మొదలుపెట్టి, ఇక్ష్వాకులు కాలం నాటికి సంతాన కోసం మరియు సంతాన రక్షకురాలుగు ఆలయం కట్టి పూజించడం మొదలు పెట్టారు
2.3K viewsedited  03:22
Open / Comment
2021-01-12 22:37:35 మీకు మరియు మీ కుటుంబ సభ్యులకి మకర సంక్రాంతి శుభకాంక్షలు మరియు మన ఛానెల్ సభ్యత్వాన్ని 5000 దిశగా చేరువ చేసిన&చేస్తున్న మిత్రులందరికీ AndhraPSC Team తరుపున కృతజ్ఞతలు

telegram.me/andhrapsc
2.9K views19:37
Open / Comment
2020-12-31 21:53:22 మీకు మరియు మీ కుటుంబ సభ్యులకి నూతన సంవత్సర 2021 శుభకాంక్షలు మరియు మన ఛానెల్ సభ్యత్వాన్ని 4900+ కి చేరువ చేసిన మిత్రులందరికీ AndhraPSC Team తరుపున కృతజ్ఞతలు

telegram.me/andhrapsc
3.7K views18:53
Open / Comment
2020-12-28 04:54:53 రైల్వే NTPC రాయబోతున్న అభ్యర్థులందరికి మన ఛానెల్ తరపున శుభాకాంక్షలు
3.8K views01:54
Open / Comment
2020-12-14 04:51:30 Andhra PSC pinned « గ్రూప్ 1 రాయబోతున్న అభ్యర్థులందరికి మన ఛానెల్ తరపున శుభాకాంక్షలు »
01:51
Open / Comment
2020-12-14 04:51:13 గ్రూప్ 1 రాయబోతున్న అభ్యర్థులందరికి మన ఛానెల్ తరపున శుభాకాంక్షలు
4.9K views01:51
Open / Comment
2020-11-30 15:05:01
G1 Mains Hall Ticket Available
6.9K views12:05
Open / Comment
2020-10-28 16:02:14 G2 Results
8.7K views13:02
Open / Comment