Get Mystery Box with random crypto!

Andhra PSC

Logo of telegram channel andhrapsc — Andhra PSC A
Logo of telegram channel andhrapsc — Andhra PSC
Channel address: @andhrapsc
Categories: Uncategorized
Language: Not set
Subscribers: 3.81K
Description from channel

APPSC Group2 Aspirants Channel

Ratings & Reviews

2.67

3 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

0

4 stars

1

3 stars

0

2 stars

2

1 stars

0


The latest Messages 2

2022-05-19 05:44:28
భౌగోళిక విస్తీర్ణం దృష్ట్యా భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైశాల్యం(చ.కి మీ లో)
Anonymous Quiz
12%
160970
33%
161970
49%
162970
7%
163970
319 voters1.2K views02:44
Open / Comment
2022-05-19 05:43:19
భౌగోళిక విస్తీర్ణం దృష్ట్యా భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థానం
Anonymous Quiz
38%
7
33%
8
15%
9
14%
10
340 voters1.1K views02:43
Open / Comment
2022-05-17 07:55:32

1.2K views04:55
Open / Comment
2022-05-17 07:55:02

1.1K views04:55
Open / Comment
2022-05-17 07:54:37

1.0K views04:54
Open / Comment
2022-05-17 07:53:47

994 views04:53
Open / Comment
2022-05-17 07:52:19 గ్రామ స్థాయిలో , పట్టణ స్థాయిలో స్థానిక ప్రభుత్వాల సహకారంతో సుస్థిరాభివృద్ది లక్ష్యాలు నెరవేర్చాలని ఐక్యరాజ్యసమితి నిర్ణయం ఎంతో సాహసోపేతమైనది

ఇందు కోసం నీతి ఆయోగ్ లక్ష్యాలను అంశాలుగా మార్పు చేసి రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పోటీతో కూడిన ప్రోత్సహకలు నిర్వహిస్తుంది


ఈ కోణంలో ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహిస్తున్న ఏ సంక్షేమ పథకం ఏ లక్ష్యం చేరుకోవడానికి అని అవగాహన కలిగి ఉండడం అతి ముఖ్యం

ఇటీవల గ్రామ సచివాలయ ఉద్యోగుల కోసం పంచాయతీ రాజ్ విభాగం రూపొందించిన వీడియో ఎంతో ఉపయోగకరం
1.1K views04:52
Open / Comment
2022-05-17 06:55:36 మిత్రులందరికీ విజ్ఞప్తి మన ఛానెల్ నిర్వాహకుల ఆలోచన విధానం పరీక్ష పద్ధతికి ఎంత చేరువలో ఉందో ఇటీవల జరిగిన AEE Exam పరిశీలిస్తే తేటతెల్లమవుతుంది

ఆంద్రప్రదేశ్ విభజన చట్టం ఎంత ఆవశ్యకత ఉందొ మన ఛానెల్ లో ఇటీవల మరొక్కసారి కూడా తెలియజేసము , మరొక్కమారు కూడా తెలియజేస్తున్నాం


విభజన చట్టం అనేది సిలబస్ లో ఒక అంశం కాదు , మన భవిష్యత్ , ప్రభుత్వ అధికారులు అయ్యే ప్రతి ఒక్కరికి ఈ అంశం మీద క్షుణ్ణంగా అవగాహన కలిగి ఉన్నపుడే మీ ఉద్యోగ బాధ్యత పరిపూర్ణం నిర్వహించగలుగుతారు

చరిత్ర తనని తాను పునరావృతం చేసుకొంటుంది అన్నది నానుడి , ఆ కోణంలో పరీక్షను బట్టి ఈ అంశం నుండి అడిగే ప్రశ్నల సంఖ్య మారవచ్చు కానీ ప్రశ్న లేకుండా మాత్రం ఉండదు
1.2K viewsedited  03:55
Open / Comment
2021-01-27 06:01:04 చిట్టి చిట్టి కథలు

రాజ శేఖరుడు రచించిన కావ్యమీమాంస ప్రకారం కుంతల సతకర్ణి కుంతల దేశంలో జన్మించినట్లు తెలుస్తుంది

రాజ్య అంతఃపురంలో ప్రాకృత భాషలోనే మాట్లాడాలి అని ఆజ్ఞ జారీ చేయడం, సాహిత్యంపై ఉన్న ఇష్టం తెలియజేస్తుంది

రాణి మలయవతి తో జల క్రీడల ఆడుతూ , రాజన్ మా మోద కైస్తాడయ(నీటితో కొట్టవద్దు) అని చెప్పగా , సంస్కృతం తెలియని రాజు లడ్డులు తెప్పిచడం చూసి అవహేళన చేస్తుంది

ఈ అవహేళన తట్టుకోలేని రాజు , కరర్తి ( చేతి వేళ్ళని కత్తెర గా ఉపయోగించి ) అనే శ్రుంగార క్రీడా ద్వారా బుద్ది చెపినట్టు వాత్సాయణుడి కామ శాస్త్రం తెలుపుతుంది

అవమాన భారం తగ్గక పోవడంతో, రాజు సభలో సంస్కృతం నేర్చుకోవడానికి ఎన్ని రోజులు పడుతుంది అని అడుగగా ?

గుణాఢ్యుడు సామాన్య మనిషికి 12 సంవత్సరాలు , మీకు 6 సంవత్సరాల్లో నేర్పిస్తాను అని చెప్పడం విని సర్వవర్మ 6 నెలలో నేర్పిస్తాను అని చెప్పడం జరుగుతుంది

6 నెలలో సంస్కృతం నేర్పిస్తే , ప్రాకృతం, సంస్కృతం, దేశాభాషాలు ఏవి కూడా తాను ఉపయోగించను అని శపథం చేస్తాడు

Note # పై కథ శాతవాహన కాలంలో ప్రాకృతం భాష కి ఉన్న ఆదరణ , తరువాతి కాలంలో (కుంతల సతకర్ణి ) సంస్కృతనికి కూడా లభించిందని తెలియజేస్తుంది
1.2K viewsedited  03:01
Open / Comment
2021-01-24 06:53:38 చిట్టి చిట్టి కథలు

జినప్రభాసూరి ప్రతిష్టానపురకల్పం ప్రకారం నాగరాజు కారణంగా గర్భవతి అయినా బ్రాహ్మణ స్త్రీ ఒక కుమ్మరి ఇంటిలో ఆశ్రయం పొంది ఒక బాలుడికి జన్మనిస్తుంది

ఆ బాలుడు పెరిగి పెద్దవాడై తన మిత్రులకి మట్టి తో ఏనుగు, గుర్రాలను బొమ్మలగా చేసి ఇస్తూ (వాహనాలు ఇస్తున్నాడు కాబట్టి) సాలివహనుడుగా పేరు పొందుతాడు

విక్రమాదిత్యుని దండయాత్ర గురించి విని ,తన తండ్రి నాగరాజు సహాయంతో మట్టిబొమ్మలకి ప్రాణం పోసి యుద్ధం లో గెలుస్తాడు

Note # పై కథ దక్షిణ భారతంలో వ్యాప్తి చెందిన బౌద్ధమతం కులకుడ్యాలని కూల్చివేసి, వర్ణాంతర వివాహాలు జరగడానికి అవకాశం ఇచ్చిందని ఆధారం
1.6K viewsedited  03:53
Open / Comment